×

మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమమైనదని 7:86 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:86) ayat 86 in Telugu

7:86 Surah Al-A‘raf ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 86 - الأعرَاف - Page - Juz 8

﴿وَلَا تَقۡعُدُواْ بِكُلِّ صِرَٰطٖ تُوعِدُونَ وَتَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ مَنۡ ءَامَنَ بِهِۦ وَتَبۡغُونَهَا عِوَجٗاۚ وَٱذۡكُرُوٓاْ إِذۡ كُنتُمۡ قَلِيلٗا فَكَثَّرَكُمۡۖ وَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُفۡسِدِينَ ﴾
[الأعرَاف: 86]

మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు కల్లోలం రేకెత్తించిన వారి గతి ఏమయిందో చూడండి

❮ Previous Next ❯

ترجمة: ولا تقعدوا بكل صراط توعدون وتصدون عن سبيل الله من آمن به, باللغة التيلجو

﴿ولا تقعدوا بكل صراط توعدون وتصدون عن سبيل الله من آمن به﴾ [الأعرَاف: 86]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ayananu visvasincina varini, allah margam nundi nirodhincataniki varini bedaristu, adi vakramamainadani cupagori prati marganlo kurcokandi. Miru alpasankhyalo unnappudu ayana mi sankhyanu adhikam cesina visayanni jnapakam cesukondi. Mariyu kallolam rekettincina vari gati emayindo cudandi
Abdul Raheem Mohammad Moulana
Mariyu āyananu viśvasin̄cina vārini, allāh mārgaṁ nuṇḍi nirōdhin̄caṭāniki vārini bedaristū, adi vakramamainadani cūpagōri prati mārganlō kūrcōkaṇḍi. Mīru alpasaṅkhyalō unnappuḍu āyana mī saṅkhyanu adhikaṁ cēsina viṣayānni jñāpakaṁ cēsukōṇḍi. Mariyu kallōlaṁ rēkettin̄cina vāri gati ēmayindō cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ను విశ్వసించేవారిని బెదిరించే ఉద్దేశంతో, అల్లాహ్‌ మార్గం నుంచి అడ్డుకునే ఆలోచనతో, అందులో వక్రతలను వెతుకుతూ రహదారుల్లో కూర్చోకండి. మీరు అల్ప సంఖ్యలో ఉండగా అల్లాహ్‌ మీ జనసంఖ్యను అధికం చేసిన సంగతిని కాస్త గుర్తుచేసుకోండి. కల్లోలాన్ని రేకెత్తించే వారి కథ ఎలా ముగిసిందో కూడా చూడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek