×

(షుఐబ్) ఇలా అంటూ వారి నుండి మరలి పోయాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా నేను 7:93 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:93) ayat 93 in Telugu

7:93 Surah Al-A‘raf ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 93 - الأعرَاف - Page - Juz 9

﴿فَتَوَلَّىٰ عَنۡهُمۡ وَقَالَ يَٰقَوۡمِ لَقَدۡ أَبۡلَغۡتُكُمۡ رِسَٰلَٰتِ رَبِّي وَنَصَحۡتُ لَكُمۡۖ فَكَيۡفَ ءَاسَىٰ عَلَىٰ قَوۡمٖ كَٰفِرِينَ ﴾
[الأعرَاف: 93]

(షుఐబ్) ఇలా అంటూ వారి నుండి మరలి పోయాడు: "నా జాతి ప్రజలారా! వాస్తవంగా నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను మరియు మీకు హితోపదేశం చేశాను. కావున ఇపుడు సత్యతిరస్కారులైన జాతివారి కొరకు నేనెందుకు దుఃఖించాలి

❮ Previous Next ❯

ترجمة: فتولى عنهم وقال ياقوم لقد أبلغتكم رسالات ربي ونصحت لكم فكيف آسى, باللغة التيلجو

﴿فتولى عنهم وقال ياقوم لقد أبلغتكم رسالات ربي ونصحت لكم فكيف آسى﴾ [الأعرَاف: 93]

Abdul Raheem Mohammad Moulana
(su'aib) ila antu vari nundi marali poyadu: "Na jati prajalara! Vastavanga nenu na prabhuvu sandesalanu miku andajesanu mariyu miku hitopadesam cesanu. Kavuna ipudu satyatiraskarulaina jativari koraku nenenduku duhkhincali
Abdul Raheem Mohammad Moulana
(ṣu'aib) ilā aṇṭū vāri nuṇḍi marali pōyāḍu: "Nā jāti prajalārā! Vāstavaṅgā nēnu nā prabhuvu sandēśālanu mīku andajēśānu mariyu mīku hitōpadēśaṁ cēśānu. Kāvuna ipuḍu satyatiraskārulaina jātivāri koraku nēnenduku duḥkhin̄cāli
Muhammad Aziz Ur Rehman
అప్పుడు షుఐబ్‌ వాళ్లనుండి ముఖం తిప్పుకొని మరలిపోతూ, ”ఓ నా జాతి జనులారా! నా ప్రభువు ఆదేశాలను నేను మీకు అందజేశాను. నిత్యం మీ బాగోగులను కోరుకున్నాను. అలాం టప్పుడు ఈ తిరస్కారుల (దుర్గతి)పై నేనెందుకు బాధపడాలి?” అని అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek