×

మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా! దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భగ్యానికి గురి 7:94 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:94) ayat 94 in Telugu

7:94 Surah Al-A‘raf ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 94 - الأعرَاف - Page - Juz 9

﴿وَمَآ أَرۡسَلۡنَا فِي قَرۡيَةٖ مِّن نَّبِيٍّ إِلَّآ أَخَذۡنَآ أَهۡلَهَا بِٱلۡبَأۡسَآءِ وَٱلضَّرَّآءِ لَعَلَّهُمۡ يَضَّرَّعُونَ ﴾
[الأعرَاف: 94]

మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా! దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భగ్యానికి గురి చేయకుండా ఉండలేదు, వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا في قرية من نبي إلا أخذنا أهلها بالبأساء والضراء لعلهم, باللغة التيلجو

﴿وما أرسلنا في قرية من نبي إلا أخذنا أهلها بالبأساء والضراء لعلهم﴾ [الأعرَاف: 94]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu e nagaraniki pravaktanu pampina! Dani prajalanu apadalaku mariyu daurbhagyaniki guri ceyakunda undaledu, varu ilagaina vinamrulu avutaremonani
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ē nagarāniki pravaktanu pampinā! Dāni prajalanu āpadalaku mariyu daurbhagyāniki guri cēyakuṇḍā uṇḍalēdu, vāru ilāgainā vinamrulu avutārēmōnani
Muhammad Aziz Ur Rehman
మేము ఏ ప్రవక్తను ఏ బస్తీలో పంపినా అక్కడి జనులు అణకువతో మెలగాలన్న ఉద్దేశంతో వారిని అభాగ్యానికి, అనారోగ్య స్థితికీ లోను చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek