×

షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించినవారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించి పోయారు. షుఐబ్ 7:92 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:92) ayat 92 in Telugu

7:92 Surah Al-A‘raf ayat 92 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 92 - الأعرَاف - Page - Juz 9

﴿ٱلَّذِينَ كَذَّبُواْ شُعَيۡبٗا كَأَن لَّمۡ يَغۡنَوۡاْ فِيهَاۚ ٱلَّذِينَ كَذَّبُواْ شُعَيۡبٗا كَانُواْ هُمُ ٱلۡخَٰسِرِينَ ﴾
[الأعرَاف: 92]

షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించినవారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించి పోయారు. షుఐబ్ ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టం పొందిన వారయ్యారు

❮ Previous Next ❯

ترجمة: الذين كذبوا شعيبا كأن لم يغنوا فيها الذين كذبوا شعيبا كانوا هم, باللغة التيلجو

﴿الذين كذبوا شعيبا كأن لم يغنوا فيها الذين كذبوا شعيبا كانوا هم﴾ [الأعرَاف: 92]

Abdul Raheem Mohammad Moulana
Su'aib nu abad'dhamadutunnadani tiraskarincinavaru akkada ennadu nivasinci undane ledannatluga nasinci poyaru. Su'aib nu abad'dhamadutunnadani tiraskarincina vare vastavaniki nastam pondina varayyaru
Abdul Raheem Mohammad Moulana
Ṣu'aib nu abad'dhamāḍutunnāḍani tiraskarin̄cinavāru akkaḍa ennaḍū nivasin̄ci uṇḍanē lēdannaṭlugā naśin̄ci pōyāru. Ṣu'aib nu abad'dhamāḍutunnāḍani tiraskarin̄cina vārē vāstavāniki naṣṭaṁ pondina vārayyāru
Muhammad Aziz Ur Rehman
షుఐబును ధిక్కరించినవారి పరిస్థితి ఆ ఇండ్లలో వారెప్పుడూ నివసించనే లేదన్నట్టుగా మారిపోయింది. షుఐబును ధిక్కరించినవారే నష్టపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek