×

మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి, దైవభీతి కలిగి ఉంటే - మేము వారిపై ఆకాశం 7:96 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:96) ayat 96 in Telugu

7:96 Surah Al-A‘raf ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 96 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَوۡ أَنَّ أَهۡلَ ٱلۡقُرَىٰٓ ءَامَنُواْ وَٱتَّقَوۡاْ لَفَتَحۡنَا عَلَيۡهِم بَرَكَٰتٖ مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ وَلَٰكِن كَذَّبُواْ فَأَخَذۡنَٰهُم بِمَا كَانُواْ يَكۡسِبُونَ ﴾
[الأعرَاف: 96]

మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి, దైవభీతి కలిగి ఉంటే - మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి - సర్వశుభాల నొసంగి ఉండేవారం. కాని వారు (ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము

❮ Previous Next ❯

ترجمة: ولو أن أهل القرى آمنوا واتقوا لفتحنا عليهم بركات من السماء والأرض, باللغة التيلجو

﴿ولو أن أهل القرى آمنوا واتقوا لفتحنا عليهم بركات من السماء والأرض﴾ [الأعرَاف: 96]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela a nagaravasulu visvasinci, daivabhiti kaligi unte - memu varipai akasam nundi mariyu bhumi nundi - sarvasubhala nosangi undevaram. Kani varu (pravaktalanu) asatyavadulani tiraskarincaru, kanuka varu cesina karmalaku phalitanga memu varini siksincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa ā nagaravāsulu viśvasin̄ci, daivabhīti kaligi uṇṭē - mēmu vāripai ākāśaṁ nuṇḍi mariyu bhūmi nuṇḍi - sarvaśubhāla nosaṅgi uṇḍēvāraṁ. Kāni vāru (pravaktalanu) asatyavādulani tiraskarin̄cāru, kanuka vāru cēsina karmalaku phalitaṅgā mēmu vārini śikṣin̄cāmu
Muhammad Aziz Ur Rehman
ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల(ద్వారాల)ను తెరచేవాళ్ళం. కాని వాళ్ళు ధిక్కారానికి పాల్పడ్డారు. అందువల్ల వారి (చెడు) సంపాదనకు కారణంగా మేము వాళ్ళను పట్టుకున్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek