×

ఆ తరువాత వారి దుస్థితిని, సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ, ఇలా అన్నారు: 7:95 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:95) ayat 95 in Telugu

7:95 Surah Al-A‘raf ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 95 - الأعرَاف - Page - Juz 9

﴿ثُمَّ بَدَّلۡنَا مَكَانَ ٱلسَّيِّئَةِ ٱلۡحَسَنَةَ حَتَّىٰ عَفَواْ وَّقَالُواْ قَدۡ مَسَّ ءَابَآءَنَا ٱلضَّرَّآءُ وَٱلسَّرَّآءُ فَأَخَذۡنَٰهُم بَغۡتَةٗ وَهُمۡ لَا يَشۡعُرُونَ ﴾
[الأعرَاف: 95]

ఆ తరువాత వారి దుస్థితిని, సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ, ఇలా అన్నారు: "వాస్తవానికి కష్టసుఖాలు మా పూర్వీకులకు కూడా సంభవించాయి." కావున మేము వారిని ఆకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేక పోయారు

❮ Previous Next ❯

ترجمة: ثم بدلنا مكان السيئة الحسنة حتى عفوا وقالوا قد مس آباءنا الضراء, باللغة التيلجو

﴿ثم بدلنا مكان السيئة الحسنة حتى عفوا وقالوا قد مس آباءنا الضراء﴾ [الأعرَاف: 95]

Abdul Raheem Mohammad Moulana
a taruvata vari dusthitini, susthitiga marcina pidapa varu hayiga untu, ila annaru: "Vastavaniki kastasukhalu ma purvikulaku kuda sambhavincayi." Kavuna memu varini akasmattuga pattukunnamu mariyu varu danini grahincaleka poyaru
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta vāri dusthitini, susthitigā mārcina pidapa vāru hāyigā uṇṭū, ilā annāru: "Vāstavāniki kaṣṭasukhālu mā pūrvīkulaku kūḍā sambhavin̄cāyi." Kāvuna mēmu vārini ākasmāttugā paṭṭukunnāmu mariyu vāru dānini grahin̄calēka pōyāru
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత వారి దురవస్థను మంచి స్థితిగా మార్చాము. వారు బాగా అభివృద్ధి చెందినప్పుడు, “(ఇదేమీ కొత్త విషయం కాదు) మా తాతముత్తాతలకు కూడా కష్టసుఖాలు ఎదురయ్యాయి” అని అన్నారు. అప్పుడు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము. (తమకు ఆ పరిస్థితి ఎదురవుతుందని) వాళ్లకు ఏమాత్రం తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek