×

లేదా ఈ నగరాల వాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి 7:98 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:98) ayat 98 in Telugu

7:98 Surah Al-A‘raf ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 98 - الأعرَاف - Page - Juz 9

﴿أَوَأَمِنَ أَهۡلُ ٱلۡقُرَىٰٓ أَن يَأۡتِيَهُم بَأۡسُنَا ضُحٗى وَهُمۡ يَلۡعَبُونَ ﴾
[الأعرَاف: 98]

లేదా ఈ నగరాల వాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా

❮ Previous Next ❯

ترجمة: أو أمن أهل القرى أن يأتيهم بأسنا ضحى وهم يلعبون, باللغة التيلجو

﴿أو أمن أهل القرى أن يأتيهم بأسنا ضحى وهم يلعبون﴾ [الأعرَاف: 98]

Abdul Raheem Mohammad Moulana
leda i nagarala vasulu, pattapagalu tamu kalaksepanlo unnappudu vacce ma siksa nundi suraksitanga unnara
Abdul Raheem Mohammad Moulana
lēdā ī nagarāla vāsulu, paṭṭapagalu tāmu kālakṣēpanlō unnappuḍu vaccē mā śikṣa nuṇḍi surakṣitaṅgā unnārā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, పొద్దెక్కుతుండగా తాము ఆటపాటల్లో నిమగ్నులై ఉన్నప్పుడు (హటాత్తుగా) మా ఆపద విరుచుకుపడుతుందన్న భయం ఈ బస్తీల వాళ్లకు బొత్తిగా లేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek