×

ఏమీ? వారు అల్లాహ్ యుక్తి (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప 7:99 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:99) ayat 99 in Telugu

7:99 Surah Al-A‘raf ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 99 - الأعرَاف - Page - Juz 9

﴿أَفَأَمِنُواْ مَكۡرَ ٱللَّهِۚ فَلَا يَأۡمَنُ مَكۡرَ ٱللَّهِ إِلَّا ٱلۡقَوۡمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[الأعرَاف: 99]

ఏమీ? వారు అల్లాహ్ యుక్తి (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు

❮ Previous Next ❯

ترجمة: أفأمنوا مكر الله فلا يأمن مكر الله إلا القوم الخاسرون, باللغة التيلجو

﴿أفأمنوا مكر الله فلا يأمن مكر الله إلا القوم الخاسرون﴾ [الأعرَاف: 99]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu allah yukti (siksa) nundi nirbhayanga unnara? Nasanam kaboye varu tappa itara jati varevvaru allah yukti gurinci nirbhayanga undajalaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru allāh yukti (śikṣa) nuṇḍi nirbhayaṅgā unnārā? Nāśanaṁ kābōyē vāru tappa itara jāti vārevvarū allāh yukti gurin̄ci nirbhayaṅgā uṇḍajālaru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వాళ్ళు దేవుని ఈ వ్యూహం గురించి నిశ్చింతగా ఉన్నారా? నష్టపోయే వారు తప్ప మరొకరెవరూ దేవుని వ్యూహం గురించి నిర్లక్ష్యంగా ఉండరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek