×

తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప - 70:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma‘arij ⮕ (70:30) ayat 30 in Telugu

70:30 Surah Al-Ma‘arij ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma‘arij ayat 30 - المَعَارج - Page - Juz 29

﴿إِلَّا عَلَىٰٓ أَزۡوَٰجِهِمۡ أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُمۡ فَإِنَّهُمۡ غَيۡرُ مَلُومِينَ ﴾
[المَعَارج: 30]

తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు

❮ Previous Next ❯

ترجمة: إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين, باللغة التيلجو

﴿إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين﴾ [المَعَارج: 30]

Abdul Raheem Mohammad Moulana
tama bharyalu (ajvaj), leda dharmasam'matanga tama adhinanlo unna (banisa) strilato tappa - alantappudu varu nindar'hulu karu
Abdul Raheem Mohammad Moulana
tama bhāryalu (ajvāj), lēdā dharmasam'mataṅgā tama ādhīnanlō unna (bānisa) strīlatō tappa - alāṇṭappuḍu vāru nindār'hulu kāru
Muhammad Aziz Ur Rehman
అయితే తమ భార్యల విషయంలో, (ధర్మబద్ధంగా) తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek