×

వారు తమ పాపాల కారణంగా ముంచి వేయబడ్డారు మరియు నరకాగ్నిలోకి త్రోయబడ్డారు, కావున వారు అల్లాహ్ 71:25 Telugu translation

Quran infoTeluguSurah Nuh ⮕ (71:25) ayat 25 in Telugu

71:25 Surah Nuh ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Nuh ayat 25 - نُوح - Page - Juz 29

﴿مِّمَّا خَطِيٓـَٰٔتِهِمۡ أُغۡرِقُواْ فَأُدۡخِلُواْ نَارٗا فَلَمۡ يَجِدُواْ لَهُم مِّن دُونِ ٱللَّهِ أَنصَارٗا ﴾
[نُوح: 25]

వారు తమ పాపాల కారణంగా ముంచి వేయబడ్డారు మరియు నరకాగ్నిలోకి త్రోయబడ్డారు, కావున వారు అల్లాహ్ తప్ప తమను కాపాడే వారినెవ్వరినీ పొందలేక పోయారు

❮ Previous Next ❯

ترجمة: مما خطيئاتهم أغرقوا فأدخلوا نارا فلم يجدوا لهم من دون الله أنصارا, باللغة التيلجو

﴿مما خطيئاتهم أغرقوا فأدخلوا نارا فلم يجدوا لهم من دون الله أنصارا﴾ [نُوح: 25]

Abdul Raheem Mohammad Moulana
varu tama papala karananga munci veyabaddaru mariyu narakagniloki troyabaddaru, kavuna varu allah tappa tamanu kapade varinevvarini pondaleka poyaru
Abdul Raheem Mohammad Moulana
vāru tama pāpāla kāraṇaṅgā mun̄ci vēyabaḍḍāru mariyu narakāgnilōki trōyabaḍḍāru, kāvuna vāru allāh tappa tamanu kāpāḍē vārinevvarinī pondalēka pōyāru
Muhammad Aziz Ur Rehman
(ఎట్టకేలకు) వారు తమ పాపాల కారణంగానే ముంచి వేయబడ్డారు. మరి వారు నరకానికి చేర్చబడ్డారు. మరి వారు అల్లాహ్ ను తప్ప వేరెవరినీ సహాయకులుగా పొందలేకపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek