Quran with Telugu translation - Surah Nuh ayat 7 - نُوح - Page - Juz 29
﴿وَإِنِّي كُلَّمَا دَعَوۡتُهُمۡ لِتَغۡفِرَ لَهُمۡ جَعَلُوٓاْ أَصَٰبِعَهُمۡ فِيٓ ءَاذَانِهِمۡ وَٱسۡتَغۡشَوۡاْ ثِيَابَهُمۡ وَأَصَرُّواْ وَٱسۡتَكۡبَرُواْ ٱسۡتِكۡبَارٗا ﴾
[نُوح: 7]
﴿وإني كلما دعوتهم لتغفر لهم جعلوا أصابعهم في آذانهم واستغشوا ثيابهم وأصروا﴾ [نُوح: 7]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavaniki, nenu varini, ni ksamabhiksa vaipunaku pilicinappudalla, varu tama cevulalo vrellu durcukunevaru mariyu tama vastralanu tamapai kappukunevaru mariyu varu mondi vaikhari avalambistu durahankaranlo munigi undevaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavāniki, nēnu vārini, nī kṣamābhikṣa vaipunaku pilicinappuḍallā, vāru tama cevulalō vrēḷḷu dūrcukunēvāru mariyu tama vastrālanu tamapai kappukunēvāru mariyu vāru moṇḍi vaikhari avalambistū durahaṅkāranlō munigi uṇḍēvāru |
Muhammad Aziz Ur Rehman “నీ క్షమాబిక్షకై నేను వారిని పిలిచినప్పుడల్లా వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో పెట్టుకున్నారు. తమ వస్త్రాలను తమపైన కప్పుకున్నారు. మరీ మొండి ఘటాలుగా మారిపోయారు. మహా గర్విష్టుల్లా ప్రవర్తించారు.” |