×

మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ 72:18 Telugu translation

Quran infoTeluguSurah Al-Jinn ⮕ (72:18) ayat 18 in Telugu

72:18 Surah Al-Jinn ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jinn ayat 18 - الجِن - Page - Juz 29

﴿وَأَنَّ ٱلۡمَسَٰجِدَ لِلَّهِ فَلَا تَدۡعُواْ مَعَ ٱللَّهِ أَحَدٗا ﴾
[الجِن: 18]

మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి

❮ Previous Next ❯

ترجمة: وأن المساجد لله فلا تدعوا مع الله أحدا, باللغة التيلجو

﴿وأن المساجد لله فلا تدعوا مع الله أحدا﴾ [الجِن: 18]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, masjidulu allah korake pratyekincabaddayi. Kavuna vatilo allah to patu itarulevvarini prarthincakandi
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, masjidulu allāh korakē pratyēkin̄cabaḍḍāyi. Kāvuna vāṭilō allāh tō pāṭu itarulevvarinī prārthin̄cakaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఇంకా – మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek