Quran with Telugu translation - Surah Al-Jinn ayat 17 - الجِن - Page - Juz 29
﴿لِّنَفۡتِنَهُمۡ فِيهِۚ وَمَن يُعۡرِضۡ عَن ذِكۡرِ رَبِّهِۦ يَسۡلُكۡهُ عَذَابٗا صَعَدٗا ﴾
[الجِن: 17]
﴿لنفتنهم فيه ومن يعرض عن ذكر ربه يسلكه عذابا صعدا﴾ [الجِن: 17]
Abdul Raheem Mohammad Moulana danto varini pariksincataniki! Mariyu evadaite tana prabhuvu dhan'yam nundi vimukhudavutado, ayana vanini tivramaina siksaku guri cestadu |
Abdul Raheem Mohammad Moulana dāntō vārini parīkṣin̄caṭāniki! Mariyu evaḍaitē tana prabhuvu dhān'yaṁ nuṇḍi vimukhuḍavutāḍō, āyana vānini tīvramaina śikṣaku guri cēstāḍu |
Muhammad Aziz Ur Rehman తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించటానికి! మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం త్రిప్పుకుంటాడో అతణ్ణి అల్లాహ్ కఠినమైన శిక్షకు లోను చేస్తాడు |