×

తాను కోరి ఎన్నుకొన్న ప్రవక్తకు తప్ప - ఎందుకంటే, ఆయన నిశ్చయంగా, అతని (ఆ ప్రవక్త) 72:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Jinn ⮕ (72:27) ayat 27 in Telugu

72:27 Surah Al-Jinn ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jinn ayat 27 - الجِن - Page - Juz 29

﴿إِلَّا مَنِ ٱرۡتَضَىٰ مِن رَّسُولٖ فَإِنَّهُۥ يَسۡلُكُ مِنۢ بَيۡنِ يَدَيۡهِ وَمِنۡ خَلۡفِهِۦ رَصَدٗا ﴾
[الجِن: 27]

తాను కోరి ఎన్నుకొన్న ప్రవక్తకు తప్ప - ఎందుకంటే, ఆయన నిశ్చయంగా, అతని (ఆ ప్రవక్త) ముందు మరియు వెనుక రక్షకభటులను నియమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: إلا من ارتضى من رسول فإنه يسلك من بين يديه ومن خلفه, باللغة التيلجو

﴿إلا من ارتضى من رسول فإنه يسلك من بين يديه ومن خلفه﴾ [الجِن: 27]

Abdul Raheem Mohammad Moulana
tanu kori ennukonna pravaktaku tappa - endukante, ayana niscayanga, atani (a pravakta) mundu mariyu venuka raksakabhatulanu niyamistadu
Abdul Raheem Mohammad Moulana
tānu kōri ennukonna pravaktaku tappa - endukaṇṭē, āyana niścayaṅgā, atani (ā pravakta) mundu mariyu venuka rakṣakabhaṭulanu niyamistāḍu
Muhammad Aziz Ur Rehman
……తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప! అయితే ఆ ప్రవక్తకు ముందూ, వెనుకా కూడా తన పహరాదారులను నియమిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek