×

వారు, (ప్రవక్తలు) తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించడానికి. మరియు ఆయన వారి 72:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Jinn ⮕ (72:28) ayat 28 in Telugu

72:28 Surah Al-Jinn ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jinn ayat 28 - الجِن - Page - Juz 29

﴿لِّيَعۡلَمَ أَن قَدۡ أَبۡلَغُواْ رِسَٰلَٰتِ رَبِّهِمۡ وَأَحَاطَ بِمَا لَدَيۡهِمۡ وَأَحۡصَىٰ كُلَّ شَيۡءٍ عَدَدَۢا ﴾
[الجِن: 28]

వారు, (ప్రవక్తలు) తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించడానికి. మరియు ఆయన వారి అన్ని విషయాలను పరివేష్టించి ఉన్నాడు మరియు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని లెక్క పెట్టి ఉంచుతాడు

❮ Previous Next ❯

ترجمة: ليعلم أن قد أبلغوا رسالات ربهم وأحاط بما لديهم وأحصى كل شيء, باللغة التيلجو

﴿ليعلم أن قد أبلغوا رسالات ربهم وأحاط بما لديهم وأحصى كل شيء﴾ [الجِن: 28]

Abdul Raheem Mohammad Moulana
varu, (pravaktalu) tama prabhuvu yokka sandesalanu yathatathanga andajestunnarani parisilincadaniki. Mariyu ayana vari anni visayalanu parivestinci unnadu mariyu ayana prati okka visayanni lekka petti uncutadu
Abdul Raheem Mohammad Moulana
vāru, (pravaktalu) tama prabhuvu yokka sandēśālanu yathātathaṅgā andajēstunnārani pariśīlin̄caḍāniki. Mariyu āyana vāri anni viṣayālanu parivēṣṭin̄ci unnāḍu mariyu āyana prati okka viṣayānni lekka peṭṭi un̄cutāḍu
Muhammad Aziz Ur Rehman
వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి (ఈ ఏర్పాటు జరిగింది). ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి, ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek