×

మేము ఫిర్ఔన్ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకు 73:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Muzzammil ⮕ (73:15) ayat 15 in Telugu

73:15 Surah Al-Muzzammil ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Muzzammil ayat 15 - المُزمل - Page - Juz 29

﴿إِنَّآ أَرۡسَلۡنَآ إِلَيۡكُمۡ رَسُولٗا شَٰهِدًا عَلَيۡكُمۡ كَمَآ أَرۡسَلۡنَآ إِلَىٰ فِرۡعَوۡنَ رَسُولٗا ﴾
[المُزمل: 15]

మేము ఫిర్ఔన్ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకు సాక్షిగా ఉండటానికి పంపాము

❮ Previous Next ❯

ترجمة: إنا أرسلنا إليكم رسولا شاهدا عليكم كما أرسلنا إلى فرعون رسولا, باللغة التيلجو

﴿إنا أرسلنا إليكم رسولا شاهدا عليكم كما أرسلنا إلى فرعون رسولا﴾ [المُزمل: 15]

Abdul Raheem Mohammad Moulana
memu phir'aun vaddaku sandesaharunni pampinatlu, niscayanga mi vaddaku kuda oka sandesaharunni, miku saksiga undataniki pampamu
Abdul Raheem Mohammad Moulana
mēmu phir'aun vaddaku sandēśaharuṇṇi pampinaṭlu, niścayaṅgā mī vaddaku kūḍā oka sandēśaharuṇṇi, mīku sākṣigā uṇḍaṭāniki pampāmu
Muhammad Aziz Ur Rehman
మేము ఫిరౌను వద్దకు ప్రవక్తను పంపినట్లే మీ వద్దకు కూడా మీపై సాక్షిగా ఉండటానికి ఒక ప్రవక్తను పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek