×

నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం 73:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Muzzammil ⮕ (73:6) ayat 6 in Telugu

73:6 Surah Al-Muzzammil ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Muzzammil ayat 6 - المُزمل - Page - Juz 29

﴿إِنَّ نَاشِئَةَ ٱلَّيۡلِ هِيَ أَشَدُّ وَطۡـٔٗا وَأَقۡوَمُ قِيلًا ﴾
[المُزمل: 6]

నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగణమైనది

❮ Previous Next ❯

ترجمة: إن ناشئة الليل هي أشد وطئا وأقوم قيلا, باللغة التيلجو

﴿إن ناشئة الليل هي أشد وطئا وأقوم قيلا﴾ [المُزمل: 6]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ratrivela levatam (manas'sunu) adupulo uncukovataniki ento upayuktamainadi mariyu (allah) pravacanalanu (artham cesukovataniki) kuda ento anuganamainadi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, rātrivēḷa lēvaṭaṁ (manas'sunu) adupulō un̄cukōvaṭāniki entō upayuktamainadi mariyu (allāh) pravacanālanu (arthaṁ cēsukōvaṭāniki) kūḍā entō anugaṇamainadi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా రాత్రివేళ లేవటం మనో స్థిమితానికి ఎంతో ఉపయుక్తమైనది. మాట సూటిగా వెలువడటానికి అది ఎంతో అనువైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek