Quran with Telugu translation - Surah Al-Muddaththir ayat 31 - المُدثر - Page - Juz 29
﴿وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةٗۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةٗ لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنٗا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ ﴾
[المُدثر: 31]
﴿وما جعلنا أصحاب النار إلا ملائكة وما جعلنا عدتهم إلا فتنة للذين﴾ [المُدثر: 31]
Abdul Raheem Mohammad Moulana Mariyu memu devadutalanu matrame narakaniki raksakuluga niyamincamu. Mariyu memu vari sankhyanu (pandom'midini), satyatiraskarulaku oka pariksaga, grantha prajalaku nam'makam kalagataniki, visvasula visvasanni adhikam ceyataniki mariyu grantha prajalu mariyu visvasulu sandehanlo padakunda undataniki mariyu tama hrdayalalo rogamunna varu mariyu satyatiraskarulu: "I upamanam ivvatanlo allah uddesamemiti?" Ani palukataniki! I vidhanga allah tanu korina varini margabhrastatvanlo vadalutadu. Mariyu tanu korina variki margadarsakatvam cestadu. Mariyu ni prabhuvu sain'yalanu ayana tappa marevvaru erugaru. Mariyu idanta manavuniki oka jnapika matrame |
Abdul Raheem Mohammad Moulana Mariyu mēmu dēvadūtalanu mātramē narakāniki rakṣakulugā niyamin̄cāmu. Mariyu mēmu vāri saṅkhyanu (pandom'midini), satyatiraskārulaku oka parīkṣagā, grantha prajalaku nam'makaṁ kalagaṭāniki, viśvāsula viśvāsānni adhikaṁ cēyaṭāniki mariyu grantha prajalu mariyu viśvāsulu sandēhanlō paḍakuṇḍā uṇḍaṭāniki mariyu tama hr̥dayālalō rōgamunna vāru mariyu satyatiraskārulu: "Ī upamānaṁ ivvaṭanlō allāh uddēśamēmiṭi?" Ani palukaṭāniki! Ī vidhaṅgā allāh tānu kōrina vārini mārgabhraṣṭatvanlō vadalutāḍu. Mariyu tānu kōrina vāriki mārgadarśakatvaṁ cēstāḍu. Mariyu nī prabhūvu sain'yālanu āyana tappa marevvarū erugaru. Mariyu idantā mānavuniki oka jñāpika mātramē |
Muhammad Aziz Ur Rehman మేము నరకపాలకులుగా దైవదూతలను మాత్రమే ఉంచాము. ఇంకా మేము వారి (19) సంఖ్యను అవిశ్వాసులను పరీక్షించటానికి మాత్రమే నిర్ధారించాము. గ్రంథవహులకు నమ్మకం కుదరటానికి, విశ్వాసులు తమ విశ్వాసంలో మరింత ముందంజ వేయటానికి, గ్రంథవహులు, విశ్వసించినవారు సందేహానికి గురికాకుండా ఉండటానికి మేమిలా చేశాము. ఇంకా – హృదయాలలో రోగమున్నవారు, అవిశ్వాసులు, “ఇంతకీ ఈ (19) దృష్టాంతం ద్వారా అల్లాహ్ ఏం చెప్పదలిచాడు?” అని చెప్పటానికి కూడా (మేము ఈ విధంగా చేశాము). ఈ విధంగా అల్లాహ్ తాను కోరినవారిని పెడదారి పట్టిస్తాడు, తను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు. ఈ (నరక) వృత్తాంతం మానవ మాత్రుల బోధనార్ధం ప్రస్తావించబడింది |