Quran with Telugu translation - Surah Al-Insan ayat 6 - الإنسَان - Page - Juz 29
﴿عَيۡنٗا يَشۡرَبُ بِهَا عِبَادُ ٱللَّهِ يُفَجِّرُونَهَا تَفۡجِيرٗا ﴾
[الإنسَان: 6]
﴿عينا يشرب بها عباد الله يفجرونها تفجيرا﴾ [الإنسَان: 6]
Abdul Raheem Mohammad Moulana dharalanga pongi pravahimpa jeyabade utala nundi, allah dasulu tragutu untaru |
Abdul Raheem Mohammad Moulana dhārāḷaṅgā poṅgi pravahimpa jēyabaḍē ūṭala nuṇḍi, allāh dāsulu trāgutū uṇṭāru |
Muhammad Aziz Ur Rehman అదొక సరోవరం. దైవదాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు |