×

ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత 78:38 Telugu translation

Quran infoTeluguSurah An-Naba’ ⮕ (78:38) ayat 38 in Telugu

78:38 Surah An-Naba’ ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naba’ ayat 38 - النَّبَإ - Page - Juz 30

﴿يَوۡمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلۡمَلَٰٓئِكَةُ صَفّٗاۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنۡ أَذِنَ لَهُ ٱلرَّحۡمَٰنُ وَقَالَ صَوَابٗا ﴾
[النَّبَإ: 38]

ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు

❮ Previous Next ❯

ترجمة: يوم يقوم الروح والملائكة صفا لا يتكلمون إلا من أذن له الرحمن, باللغة التيلجو

﴿يوم يقوم الروح والملائكة صفا لا يتكلمون إلا من أذن له الرحمن﴾ [النَّبَإ: 38]

Abdul Raheem Mohammad Moulana
e rojunayite atma (jibril) mariyu devadutalu varusalalo nilici untaro! Appudu a ananta karunamayudu anumatincina vadu tappa, marevvaru matladaleru; okavela evadaina matladina atadu saraina mate matladutadu
Abdul Raheem Mohammad Moulana
ē rōjunayitē ātma (jibrīl) mariyu dēvadūtalu varusalalō nilici uṇṭārō! Appuḍu ā ananta karuṇāmayuḍu anumatin̄cina vāḍu tappa, marevvarū māṭlāḍalēru; okavēḷa evaḍainā māṭlāḍinā ataḍu saraina māṭē māṭlāḍutāḍu
Muhammad Aziz Ur Rehman
ఏ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసలు తీరి నిలబడతారో (ఆ రోజు), కరుణామయుని అనుమతి పొందిన వాడు తప్ప మరెవడూ మాట్లాడలేడు. మరి అతనైనా సరైన మాటను మాత్రమే పలుకుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek