×

నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి 78:40 Telugu translation

Quran infoTeluguSurah An-Naba’ ⮕ (78:40) ayat 40 in Telugu

78:40 Surah An-Naba’ ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naba’ ayat 40 - النَّبَإ - Page - Juz 30

﴿إِنَّآ أَنذَرۡنَٰكُمۡ عَذَابٗا قَرِيبٗا يَوۡمَ يَنظُرُ ٱلۡمَرۡءُ مَا قَدَّمَتۡ يَدَاهُ وَيَقُولُ ٱلۡكَافِرُ يَٰلَيۡتَنِي كُنتُ تُرَٰبَۢا ﴾
[النَّبَإ: 40]

నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు

❮ Previous Next ❯

ترجمة: إنا أنذرناكم عذابا قريبا يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر, باللغة التيلجو

﴿إنا أنذرناكم عذابا قريبا يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر﴾ [النَّبَإ: 40]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu atani samipanlo unna siksanu gurinci mim'malni heccarincamu. A roju prati manisi tana cejetula cesukoni mundu pampukunnadanta pratyaksanga cusukuntadu. Mariyu satyatiraskari: "Ayyo! Na paduganu! Nenu mattinayi unte enta bagundedi!" Ani vapotadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu atani samīpanlō unna śikṣanu gurin̄ci mim'malni heccarin̄cāmu. Ā rōju prati maniṣi tana cējētulā cēsukoni mundu pampukunnadantā pratyakṣaṅgā cūsukuṇṭāḍu. Mariyu satyatiraskāri: "Ayyō! Nā pāḍugānu! Nēnu maṭṭinayi uṇṭē enta bāguṇḍēdi!" Ani vāpōtāḍu
Muhammad Aziz Ur Rehman
దగ్గరలోనే ఉన్న శిక్షను గురించి మేము నీకు హెచ్చరించాము. ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి – ముందుగా పంపుకున్న – దానిని చూసుకుంటాడు. అప్పుడు అవిశ్వాసి, “అయ్యో! నేను మట్టినైపోయినా బావుండేదే!” అనంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek