Quran with Telugu translation - Surah Al-Anfal ayat 17 - الأنفَال - Page - Juz 9
﴿فَلَمۡ تَقۡتُلُوهُمۡ وَلَٰكِنَّ ٱللَّهَ قَتَلَهُمۡۚ وَمَا رَمَيۡتَ إِذۡ رَمَيۡتَ وَلَٰكِنَّ ٱللَّهَ رَمَىٰ وَلِيُبۡلِيَ ٱلۡمُؤۡمِنِينَ مِنۡهُ بَلَآءً حَسَنًاۚ إِنَّ ٱللَّهَ سَمِيعٌ عَلِيمٞ ﴾
[الأنفَال: 17]
﴿فلم تقتلوهم ولكن الله قتلهم وما رميت إذ رميت ولكن الله رمى﴾ [الأنفَال: 17]
Abdul Raheem Mohammad Moulana miru varini campaledu, kani allah varini campadu. (Pravakta!) Nivu (dum'mu) visirinapudu, nivu kadu visirindi, kani allah visiradu. Mariyu visvasulanu dinito pariksinci, variki manci phalitanni ivvataniki ayana ila cesadu. Niscayanga, allah sarvam vinevadu, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana mīru vārini campalēdu, kānī allāh vārini campāḍu. (Pravaktā!) Nīvu (dum'mu) visirinapuḍu, nīvu kādu visirindi, kāni allāh visirāḍu. Mariyu viśvāsulanu dīnitō parīkṣin̄ci, vāriki man̄ci phalitānni ivvaṭāniki āyana ilā cēśāḍu. Niścayaṅgā, allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman వాళ్ళను మీరు చంపలేదు. కాని అల్లాహ్ వాళ్ళను చంపాడు.(గుప్పెడు మన్నును) నువ్వు విసిరినప్పుడు, దాన్ని విసిరింది నువ్వు కాదు. అల్లాహ్ దాన్ని విసిరాడు. విశ్వాసుల శ్రమకు తన తరఫున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు అల్లాహ్ ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు |