×

మరియు ఆ దినమున వారికి వీపు చూపినవాడు - యుద్ధతంత్రం కోసమో, లేక (తమవారి) మరొక 8:16 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:16) ayat 16 in Telugu

8:16 Surah Al-Anfal ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 16 - الأنفَال - Page - Juz 9

﴿وَمَن يُوَلِّهِمۡ يَوۡمَئِذٖ دُبُرَهُۥٓ إِلَّا مُتَحَرِّفٗا لِّقِتَالٍ أَوۡ مُتَحَيِّزًا إِلَىٰ فِئَةٖ فَقَدۡ بَآءَ بِغَضَبٖ مِّنَ ٱللَّهِ وَمَأۡوَىٰهُ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[الأنفَال: 16]

మరియు ఆ దినమున వారికి వీపు చూపినవాడు - యుద్ధతంత్రం కోసమో, లేక (తమవారి) మరొక సమూహంలో చేరటానికో (వెనుదిరిగితే తప్ప) - తప్పక అల్లాహ్ ఆగ్రహానికి పాత్రుడవుతాడు మరియు అతని ఆశ్రయం నరకమే. అది ఎంత చెడ్డ గమ్యస్థానం

❮ Previous Next ❯

ترجمة: ومن يولهم يومئذ دبره إلا متحرفا لقتال أو متحيزا إلى فئة فقد, باللغة التيلجو

﴿ومن يولهم يومئذ دبره إلا متحرفا لقتال أو متحيزا إلى فئة فقد﴾ [الأنفَال: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu a dinamuna variki vipu cupinavadu - yud'dhatantram kosamo, leka (tamavari) maroka samuhanlo cerataniko (venudirigite tappa) - tappaka allah agrahaniki patrudavutadu mariyu atani asrayam narakame. Adi enta cedda gamyasthanam
Abdul Raheem Mohammad Moulana
mariyu ā dinamuna vāriki vīpu cūpinavāḍu - yud'dhatantraṁ kōsamō, lēka (tamavāri) maroka samūhanlō cēraṭānikō (venudirigitē tappa) - tappaka allāh āgrahāniki pātruḍavutāḍu mariyu atani āśrayaṁ narakamē. Adi enta ceḍḍa gamyasthānaṁ
Muhammad Aziz Ur Rehman
ఆ సమయంలో రణనీతిలో భాగంగా వెనక్కి తిరగటమో లేదా (తన) సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావటమో తప్పితే – (ఆ సమయంలో) శత్రువుకు వెన్నుచూపి పలాయనం చిత్తగించినవాడు దైవాగ్రహంలో చిక్కుకుంటాడు. నరకం అతని నివాసం అవుతుంది. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek