×

(ఓ అవిశ్వాసులారా!) మీరు తీర్పు కోరితే, వాస్తవానికి మీకు తీర్పు లభించింది. ఇక మీద మీరు 8:19 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:19) ayat 19 in Telugu

8:19 Surah Al-Anfal ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 19 - الأنفَال - Page - Juz 9

﴿إِن تَسۡتَفۡتِحُواْ فَقَدۡ جَآءَكُمُ ٱلۡفَتۡحُۖ وَإِن تَنتَهُواْ فَهُوَ خَيۡرٞ لَّكُمۡۖ وَإِن تَعُودُواْ نَعُدۡ وَلَن تُغۡنِيَ عَنكُمۡ فِئَتُكُمۡ شَيۡـٔٗا وَلَوۡ كَثُرَتۡ وَأَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[الأنفَال: 19]

(ఓ అవిశ్వాసులారా!) మీరు తీర్పు కోరితే, వాస్తవానికి మీకు తీర్పు లభించింది. ఇక మీద మీరు (దుర్మార్గాన్ని) మానుకుంటే అది మీకే మేలైనది. ఒకవేళ మీరు తిరిగి ఇలా చేస్తే మేము కూడా తిరిగి చేస్తాము. అప్పుడు మీ సైనికదళం ఎంత హెచ్చుగా ఉన్నా మీకెలాంటి లాభం చేకూర్చదు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసులతో ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: إن تستفتحوا فقد جاءكم الفتح وإن تنتهوا فهو خير لكم وإن تعودوا, باللغة التيلجو

﴿إن تستفتحوا فقد جاءكم الفتح وإن تنتهوا فهو خير لكم وإن تعودوا﴾ [الأنفَال: 19]

Abdul Raheem Mohammad Moulana
(O avisvasulara!) Miru tirpu korite, vastavaniki miku tirpu labhincindi. Ika mida miru (durmarganni) manukunte adi mike melainadi. Okavela miru tirigi ila ceste memu kuda tirigi cestamu. Appudu mi sainikadalam enta heccuga unna mikelanti labham cekurcadu. Mariyu niscayanga, allah visvasulato untadu
Abdul Raheem Mohammad Moulana
(Ō aviśvāsulārā!) Mīru tīrpu kōritē, vāstavāniki mīku tīrpu labhin̄cindi. Ika mīda mīru (durmārgānni) mānukuṇṭē adi mīkē mēlainadi. Okavēḷa mīru tirigi ilā cēstē mēmu kūḍā tirigi cēstāmu. Appuḍu mī sainikadaḷaṁ enta heccugā unnā mīkelāṇṭi lābhaṁ cēkūrcadu. Mariyu niścayaṅgā, allāh viśvāsulatō uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ సత్య తిరస్కారులారా!) మీరు తీర్పును కోరుతున్నట్లయితే, ఇదిగో, ఆ తీర్పు మీ ముందుకు వచ్చేసింది. ఇకనయినా మీరు మానుకుంటే అది మీకెంతో మంచిది. ఒకవేళ మీరు మళ్లీ అవే చేష్టలకు పాల్పడితే మేము కూడా అదేవిధంగా సమాధానం ఇవ్వవలసి వస్తుంది. మీ జన సమూహం ఎంత అధికంగా ఉన్నప్పటికీ అది మీకే విధంగానూ పనికిరాదు – అల్లాహ్‌ విశ్వాసులకు తోడుగా ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek