×

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) 8:29 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:29) ayat 29 in Telugu

8:29 Surah Al-Anfal ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 29 - الأنفَال - Page - Juz 9

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تَتَّقُواْ ٱللَّهَ يَجۡعَل لَّكُمۡ فُرۡقَانٗا وَيُكَفِّرۡ عَنكُمۡ سَيِّـَٔاتِكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡۗ وَٱللَّهُ ذُو ٱلۡفَضۡلِ ٱلۡعَظِيمِ ﴾
[الأنفَال: 29]

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణా శక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إن تتقوا الله يجعل لكم فرقانا ويكفر عنكم سيئاتكم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إن تتقوا الله يجعل لكم فرقانا ويكفر عنكم سيئاتكم﴾ [الأنفَال: 29]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru allah yandu bhayabhaktulu kaligi unte, ayana miku (manci-cedulanu gurtince) vicaksana saktini prasadinci, mi nundi mi papalanu tolaginci, mim'malni ksamistadu. Mariyu allah datrtvanlo sarvottamudu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru allāh yandu bhayabhaktulu kaligi uṇṭē, āyana mīku (man̄ci-ceḍulanu gurtin̄cē) vicakṣaṇā śaktini prasādin̄ci, mī nuṇḍi mī pāpālanu tolagin̄ci, mim'malni kṣamistāḍu. Mariyu allāh dātr̥tvanlō sarvōttamuḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీరు గనక అల్లాహ్‌ యెడల భయభక్తులతో మెలిగినట్లయితే ఆయన మీకు నిర్ణయాత్మకమైన ఒక వస్తువును (ఫుర్‌ఖాన్‌ను) ప్రసాదిస్తాడు. మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek