×

మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు, నిన్ను బంధించటానికి నిన్ను హతమార్చటానికి, లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు 8:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:30) ayat 30 in Telugu

8:30 Surah Al-Anfal ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 30 - الأنفَال - Page - Juz 9

﴿وَإِذۡ يَمۡكُرُ بِكَ ٱلَّذِينَ كَفَرُواْ لِيُثۡبِتُوكَ أَوۡ يَقۡتُلُوكَ أَوۡ يُخۡرِجُوكَۚ وَيَمۡكُرُونَ وَيَمۡكُرُ ٱللَّهُۖ وَٱللَّهُ خَيۡرُ ٱلۡمَٰكِرِينَ ﴾
[الأنفَال: 30]

మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు, నిన్ను బంధించటానికి నిన్ను హతమార్చటానికి, లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకో!) వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు మరియు అల్లాహ్ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే కుట్రలు పన్నటంలో అందరి కంటే ఉత్తముడు

❮ Previous Next ❯

ترجمة: وإذ يمكر بك الذين كفروا ليثبتوك أو يقتلوك أو يخرجوك ويمكرون ويمكر, باللغة التيلجو

﴿وإذ يمكر بك الذين كفروا ليثبتوك أو يقتلوك أو يخرجوك ويمكرون ويمكر﴾ [الأنفَال: 30]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Satyatiraskarulu, ninnu bandhincataniki ninnu hatamarcataniki, leda ninnu vedalagottataniki kutralu pannutunna visayanni (jnaptiki teccuko!) Varu kutralu pannutu unnaru mariyu allah kuda kutralu pannutu unnadu. Mariyu vastavaniki allah ye kutralu pannatanlo andari kante uttamudu
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Satyatiraskārulu, ninnu bandhin̄caṭāniki ninnu hatamārcaṭāniki, lēdā ninnu veḍalagoṭṭaṭāniki kuṭralu pannutunna viṣayānni (jñaptiki teccukō!) Vāru kuṭralu pannutū unnāru mariyu allāh kūḍā kuṭralu pannutū unnāḍu. Mariyu vāstavāniki allāh yē kuṭralu pannaṭanlō andari kaṇṭē uttamuḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహ రచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా? లేక నిన్ను హత్య చేయాలా? లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా? అని వారు తమ తరఫున ఎత్తులు వేస్తుండగా, అల్లాహ్‌ పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్‌ సాటిలేని మేటి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek