×

మరియు వారు: "ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్ఆన్) నిజంగా నీ తరపు నుండి వచ్చిన 8:32 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:32) ayat 32 in Telugu

8:32 Surah Al-Anfal ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 32 - الأنفَال - Page - Juz 9

﴿وَإِذۡ قَالُواْ ٱللَّهُمَّ إِن كَانَ هَٰذَا هُوَ ٱلۡحَقَّ مِنۡ عِندِكَ فَأَمۡطِرۡ عَلَيۡنَا حِجَارَةٗ مِّنَ ٱلسَّمَآءِ أَوِ ٱئۡتِنَا بِعَذَابٍ أَلِيمٖ ﴾
[الأنفَال: 32]

మరియు వారు: "ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్ఆన్) నిజంగా నీ తరపు నుండి వచ్చిన సత్యమే అయితే! మాపై ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురిపించు! లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మా పైకి తీసుకొనిరా!" అని పలికిన మాట (జ్ఞాపకం చేసుకోండి)

❮ Previous Next ❯

ترجمة: وإذ قالوا اللهم إن كان هذا هو الحق من عندك فأمطر علينا, باللغة التيلجو

﴿وإذ قالوا اللهم إن كان هذا هو الحق من عندك فأمطر علينا﴾ [الأنفَال: 32]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu: "O allah! Idi (i khur'an) nijanga ni tarapu nundi vaccina satyame ayite! Mapai akasam nundi ralla varsam kuripincu! Leda edaina badhakaramaina siksanu ma paiki tisukonira!" Ani palikina mata (jnapakam cesukondi)
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru: "Ō allāh! Idi (ī khur'ān) nijaṅgā nī tarapu nuṇḍi vaccina satyamē ayitē! Māpai ākāśaṁ nuṇḍi rāḷḷa varṣaṁ kuripin̄cu! Lēdā ēdainā bādhākaramaina śikṣanu mā paiki tīsukonirā!" Ani palikina māṭa (jñāpakaṁ cēsukōṇḍi)
Muhammad Aziz Ur Rehman
(అంతేకాదు),”ఓ అల్లాహ్‌! ఈ ఖుర్‌ఆన్‌ నిజంగా నీ తరఫు నుండే వచ్చి ఉంటే, మాపై ఆకాశం నుంచి రాళ్ళ వాన కురిపించు లేదా మాపై ఏదైనా వ్యధాభరితమైన శిక్షను తీసుకురా” అని కూడా అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek