Quran with Telugu translation - Surah Al-Anfal ayat 31 - الأنفَال - Page - Juz 9
﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا قَالُواْ قَدۡ سَمِعۡنَا لَوۡ نَشَآءُ لَقُلۡنَا مِثۡلَ هَٰذَآ إِنۡ هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ﴾
[الأنفَال: 31]
﴿وإذا تتلى عليهم آياتنا قالوا قد سمعنا لو نشاء لقلنا مثل هذا﴾ [الأنفَال: 31]
Abdul Raheem Mohammad Moulana mariyu ma sucanalu (ayat) variki vinipincabadi nappudu varu: "Vastavaniki, memu vinnamu memu korite memu kuda ituvantivi racincagalamu (ceppagalamu). Ivi kevalam purvikula gathalu matrame!" Ani antaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mā sūcanalu (āyāt) vāriki vinipin̄cabaḍi nappuḍu vāru: "Vāstavāniki, mēmu vinnāmu mēmu kōritē mēmu kūḍā iṭuvaṇṭivi racin̄cagalamu (ceppagalamu). Ivi kēvalaṁ pūrvīkula gāthalu mātramē!" Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman వారి ముందు మా ఆయతులను చదివి వినిపించినపుడు, “మేం విన్నాంలే. మేము గనక తలచుకుంటే ఇలాంటి మాటల్ని మేమూ చెప్పగలం. ఇవి పూర్వీకుల నుంచి వస్తున్న కట్టుకథలు తప్ప మరేమీ కావు” అంటారు |