×

కాని (ఓ ముహమ్మద్!) నీవు వారి మధ్య ఉన్నంత వరకు అల్లాహ్ వారిని ఏ మాత్రం 8:33 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:33) ayat 33 in Telugu

8:33 Surah Al-Anfal ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 33 - الأنفَال - Page - Juz 9

﴿وَمَا كَانَ ٱللَّهُ لِيُعَذِّبَهُمۡ وَأَنتَ فِيهِمۡۚ وَمَا كَانَ ٱللَّهُ مُعَذِّبَهُمۡ وَهُمۡ يَسۡتَغۡفِرُونَ ﴾
[الأنفَال: 33]

కాని (ఓ ముహమ్మద్!) నీవు వారి మధ్య ఉన్నంత వరకు అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు. మరియు వారు క్షమాభిక్ష కోరుతూ ఉన్నంత వరకు కూడా! అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు

❮ Previous Next ❯

ترجمة: وما كان الله ليعذبهم وأنت فيهم وما كان الله معذبهم وهم يستغفرون, باللغة التيلجو

﴿وما كان الله ليعذبهم وأنت فيهم وما كان الله معذبهم وهم يستغفرون﴾ [الأنفَال: 33]

Abdul Raheem Mohammad Moulana
Kani (o muham'mad!) Nivu vari madhya unnanta varaku allah varini e matram siksincadu. Mariyu varu ksamabhiksa korutu unnanta varaku kuda! Allah varini e matram siksincadu
Abdul Raheem Mohammad Moulana
Kāni (ō muham'mad!) Nīvu vāri madhya unnanta varaku allāh vārini ē mātraṁ śikṣin̄caḍu. Mariyu vāru kṣamābhikṣa kōrutū unnanta varaku kūḍā! Allāh vārini ē mātraṁ śikṣin̄caḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లాహ్‌ వారిపైకి శిక్షను తీసుకురాడు. వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్‌ వారిని శిక్షించడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek