Quran with Telugu translation - Surah Al-Anfal ayat 5 - الأنفَال - Page - Juz 9
﴿كَمَآ أَخۡرَجَكَ رَبُّكَ مِنۢ بَيۡتِكَ بِٱلۡحَقِّ وَإِنَّ فَرِيقٗا مِّنَ ٱلۡمُؤۡمِنِينَ لَكَٰرِهُونَ ﴾
[الأنفَال: 5]
﴿كما أخرجك ربك من بيتك بالحق وإن فريقا من المؤمنين لكارهون﴾ [الأنفَال: 5]
Abdul Raheem Mohammad Moulana (o pravakta!) Eppudaite! Ni prabhuvu ninnu satyasthapana koraku ni grham nundi (yud'dhaniki) bayataku tisukoni vaccado! Appudu niscayanga, visvasulalo oka paksam varu daniki istapadaledu |
Abdul Raheem Mohammad Moulana (ō pravaktā!) Eppuḍaitē! Nī prabhuvu ninnu satyasthāpana koraku nī gr̥haṁ nuṇḍi (yud'dhāniki) bayaṭaku tīsukoni vaccāḍō! Appuḍu niścayaṅgā, viśvāsulalō oka pakṣaṁ vāru dāniki iṣṭapaḍalēdu |
Muhammad Aziz Ur Rehman (ఈ అన్‌ఫాల్ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతోంది. అప్పుడు) నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టంలేదు |