×

సత్యం బహిర్గతమైన తరువాత కూడా, వారు దానిని గురించి నీతో వాదులాడుతున్నారు. అప్పుడు (వారి స్థితి) 8:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:6) ayat 6 in Telugu

8:6 Surah Al-Anfal ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 6 - الأنفَال - Page - Juz 9

﴿يُجَٰدِلُونَكَ فِي ٱلۡحَقِّ بَعۡدَ مَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى ٱلۡمَوۡتِ وَهُمۡ يَنظُرُونَ ﴾
[الأنفَال: 6]

సత్యం బహిర్గతమైన తరువాత కూడా, వారు దానిని గురించి నీతో వాదులాడుతున్నారు. అప్పుడు (వారి స్థితి) వారు చావును కళ్ళారా చూస్తూ ఉండగా! దాని వైపునకు లాగబడే వారి వలే ఉంది

❮ Previous Next ❯

ترجمة: يجادلونك في الحق بعد ما تبين كأنما يساقون إلى الموت وهم ينظرون, باللغة التيلجو

﴿يجادلونك في الحق بعد ما تبين كأنما يساقون إلى الموت وهم ينظرون﴾ [الأنفَال: 6]

Abdul Raheem Mohammad Moulana
Satyam bahirgatamaina taruvata kuda, varu danini gurinci nito vaduladutunnaru. Appudu (vari sthiti) varu cavunu kallara custu undaga! Dani vaipunaku lagabade vari vale undi
Abdul Raheem Mohammad Moulana
Satyaṁ bahirgatamaina taruvāta kūḍā, vāru dānini gurin̄ci nītō vādulāḍutunnāru. Appuḍu (vāri sthiti) vāru cāvunu kaḷḷārā cūstū uṇḍagā! Dāni vaipunaku lāgabaḍē vāri valē undi
Muhammad Aziz Ur Rehman
వారు ఈ సత్యం గురించి – అది సత్యమని స్పష్టం అయిన తరువాత కూడా – తాము మృత్యువు వైపుకు తరుమబడుతున్నట్లు, దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగానే (భీతిల్లి) నీతో వాదులాటకు దిగారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek