×

మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) 8:50 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:50) ayat 50 in Telugu

8:50 Surah Al-Anfal ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 50 - الأنفَال - Page - Juz 10

﴿وَلَوۡ تَرَىٰٓ إِذۡ يَتَوَفَّى ٱلَّذِينَ كَفَرُواْ ٱلۡمَلَٰٓئِكَةُ يَضۡرِبُونَ وُجُوهَهُمۡ وَأَدۡبَٰرَهُمۡ وَذُوقُواْ عَذَابَ ٱلۡحَرِيقِ ﴾
[الأنفَال: 50]

మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి

❮ Previous Next ❯

ترجمة: ولو ترى إذ يتوفى الذين كفروا الملائكة يضربون وجوههم وأدبارهم وذوقوا عذاب, باللغة التيلجو

﴿ولو ترى إذ يتوفى الذين كفروا الملائكة يضربون وجوههم وأدبارهم وذوقوا عذاب﴾ [الأنفَال: 50]

Abdul Raheem Mohammad Moulana
Mariyu satyatiraskarula pranalanu daivadutalu tise drsyanni nivu cupadagaligite (enta bagundedi). Varu (devadutalu) vari mukhalapainanu mariyu vari pirudulapainanu kodutu ila antaru: "Bhagabhagamande i narakagni siksanu cavi cudandi
Abdul Raheem Mohammad Moulana
Mariyu satyatiraskārula prāṇālanu daivadūtalu tīsē dr̥śyānni nīvu cūpaḍagaligitē (enta bāguṇḍēdi). Vāru (dēvadūtalu) vāri mukhālapainanu mariyu vāri pirudulapainanu koḍutū ilā aṇṭāru: "Bhagabhagamaṇḍē ī narakāgni śikṣanu cavi cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) దూతలు సత్యతిరస్కారుల ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాన్ని నువ్వు చూడగలిగితే ఎంత బావుండు! వారు వాళ్ల ముఖాలపై, పిరుదులపై కొడుతూ ఉంటారు. ఇంకా ఇలా అంటూ ఉంటారు : “ఇదిగో, దహించివేసే శిక్షను చవి చూడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek