×

కపట విశ్వాసులు మరియు ఎవరి హృదయాలలో రోగముందో వారు: "వీరిని (ఈ విశ్వాసులను) వీరి ధర్మం 8:49 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:49) ayat 49 in Telugu

8:49 Surah Al-Anfal ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 49 - الأنفَال - Page - Juz 10

﴿إِذۡ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ غَرَّ هَٰٓؤُلَآءِ دِينُهُمۡۗ وَمَن يَتَوَكَّلۡ عَلَى ٱللَّهِ فَإِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ ﴾
[الأنفَال: 49]

కపట విశ్వాసులు మరియు ఎవరి హృదయాలలో రోగముందో వారు: "వీరిని (ఈ విశ్వాసులను) వీరి ధర్మం మోసపుచ్చింది." అని అంటారు, కాని అల్లాహ్ యందు నమ్మకం గలవాని కొరకు, నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: إذ يقول المنافقون والذين في قلوبهم مرض غر هؤلاء دينهم ومن يتوكل, باللغة التيلجو

﴿إذ يقول المنافقون والذين في قلوبهم مرض غر هؤلاء دينهم ومن يتوكل﴾ [الأنفَال: 49]

Abdul Raheem Mohammad Moulana
kapata visvasulu mariyu evari hrdayalalo rogamundo varu: "Virini (i visvasulanu) viri dharmam mosapuccindi." Ani antaru, kani allah yandu nam'makam galavani koraku, niscayanga allah sarvasaktimantudu, mahavivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
kapaṭa viśvāsulu mariyu evari hr̥dayālalō rōgamundō vāru: "Vīrini (ī viśvāsulanu) vīri dharmaṁ mōsapuccindi." Ani aṇṭāru, kāni allāh yandu nam'makaṁ galavāni koraku, niścayaṅgā allāh sarvaśaktimantuḍu, mahāvivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
ఆ సందర్భంగా కపటులు, హృదయాలలో రోగం ఉన్న వారు కూడా ఇలా అన్నారు : “వీళ్ళ ధర్మం వీళ్ళని మోసంలో పడవేసింది.” కాని ఎవరు అల్లాహ్‌ను నమ్ముకున్నారో నిశ్చయంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేకవంతుడు (అని తెలుసుకోవాలి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek