Quran with Telugu translation - Surah Al-Anfal ayat 53 - الأنفَال - Page - Juz 10
﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ لَمۡ يَكُ مُغَيِّرٗا نِّعۡمَةً أَنۡعَمَهَا عَلَىٰ قَوۡمٍ حَتَّىٰ يُغَيِّرُواْ مَا بِأَنفُسِهِمۡ وَأَنَّ ٱللَّهَ سَمِيعٌ عَلِيمٞ ﴾
[الأنفَال: 53]
﴿ذلك بأن الله لم يك مغيرا نعمة أنعمها على قوم حتى يغيروا﴾ [الأنفَال: 53]
Abdul Raheem Mohammad Moulana idi endukante! Vastavaniki, oka jati varu, tama nadavadikanu tamu marcukonanta varaku, allah variki prasadincina tana anugrahanni upasanharincukodu. Mariyu niscayanga, allah sarvam vinevadu, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana idi endukaṇṭē! Vāstavāniki, oka jāti vāru, tama naḍavaḍikanu tāmu mārcukōnanta varaku, allāh vāriki prasādin̄cina tana anugrahānni upasanharin̄cukōḍu. Mariyu niścayaṅgā, allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman ఇలా ఎందుకు జరుగుతుందంటే, అల్లాహ్ ఏ జాతివారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తర్వాత వారు స్వయంగా తమకు తామై తమ స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లాహ్ తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు |