×

మరియు మీరు మీ శక్తి మేరకు బలసామగ్రిని, యుద్ధపు గుర్రాలను సిద్ధపరచుకొని, దాని ద్వారా అల్లాహ్ 8:60 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:60) ayat 60 in Telugu

8:60 Surah Al-Anfal ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 60 - الأنفَال - Page - Juz 10

﴿وَأَعِدُّواْ لَهُم مَّا ٱسۡتَطَعۡتُم مِّن قُوَّةٖ وَمِن رِّبَاطِ ٱلۡخَيۡلِ تُرۡهِبُونَ بِهِۦ عَدُوَّ ٱللَّهِ وَعَدُوَّكُمۡ وَءَاخَرِينَ مِن دُونِهِمۡ لَا تَعۡلَمُونَهُمُ ٱللَّهُ يَعۡلَمُهُمۡۚ وَمَا تُنفِقُواْ مِن شَيۡءٖ فِي سَبِيلِ ٱللَّهِ يُوَفَّ إِلَيۡكُمۡ وَأَنتُمۡ لَا تُظۡلَمُونَ ﴾
[الأنفَال: 60]

మరియు మీరు మీ శక్తి మేరకు బలసామగ్రిని, యుద్ధపు గుర్రాలను సిద్ధపరచుకొని, దాని ద్వారా అల్లాహ్ కు శత్రువులైన మీ శత్రువులను మరియు అల్లాహ్ కు తెలిసి, మీకు తెలియని ఇతరులను కూడా భయకంపితులుగా చేయండి. మరియు అల్లాహ్ మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ఫలితం మీకు పూర్తిగా చెల్లించ బడుతుంది. మరియు మీకెలాంటి అన్యాయం జరగదు

❮ Previous Next ❯

ترجمة: وأعدوا لهم ما استطعتم من قوة ومن رباط الخيل ترهبون به عدو, باللغة التيلجو

﴿وأعدوا لهم ما استطعتم من قوة ومن رباط الخيل ترهبون به عدو﴾ [الأنفَال: 60]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru mi sakti meraku balasamagrini, yud'dhapu gurralanu sid'dhaparacukoni, dani dvara allah ku satruvulaina mi satruvulanu mariyu allah ku telisi, miku teliyani itarulanu kuda bhayakampituluga ceyandi. Mariyu allah marganlo miru emi kharcu cesina dani phalitam miku purtiga cellinca badutundi. Mariyu mikelanti an'yayam jaragadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru mī śakti mēraku balasāmagrini, yud'dhapu gurrālanu sid'dhaparacukoni, dāni dvārā allāh ku śatruvulaina mī śatruvulanu mariyu allāh ku telisi, mīku teliyani itarulanu kūḍā bhayakampitulugā cēyaṇḍi. Mariyu allāh mārganlō mīru ēmi kharcu cēsinā dāni phalitaṁ mīku pūrtigā cellin̄ca baḍutundi. Mariyu mīkelāṇṭi an'yāyaṁ jaragadu
Muhammad Aziz Ur Rehman
మీరు వాళ్లను ఎదుర్కోవటానికి శాయశక్తులా బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా, కట్టివుంచిన గుఱ్ఱాల ద్వారా సన్నద్ధులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లాహ్‌ విరోధులను, మీ విరోధులను, మీకు తెలియకుండా ఉన్న – కాని అల్లాహ్‌కు మాత్రం బాగా తెలిసిన – ఇతర శత్రువులను కూడా భయకంపితుల్ని చేయవచ్చు. అల్లాహ్‌ మార్గంలో మీరు వెచ్చించేదంతా మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకెలాంటి అన్యాయమూ జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek