Quran with Telugu translation - Surah Al-Anfal ayat 59 - الأنفَال - Page - Juz 10
﴿وَلَا يَحۡسَبَنَّ ٱلَّذِينَ كَفَرُواْ سَبَقُوٓاْۚ إِنَّهُمۡ لَا يُعۡجِزُونَ ﴾
[الأنفَال: 59]
﴿ولا يحسبن الذين كفروا سبقوا إنهم لا يعجزون﴾ [الأنفَال: 59]
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskarulu, tamu tappincukunnamani bhavinca navasaranledu. Niscayanga, varu (allah siksa nundi) tappincukoleru |
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskārulu, tāmu tappin̄cukunnāmani bhāvin̄ca navasaranlēdu. Niścayaṅgā, vāru (allāh śikṣa nuṇḍi) tappin̄cukōlēru |
Muhammad Aziz Ur Rehman తాము (శిక్ష నుండి తప్పించుకుని) ముందుకు సాగిపోయామని అవిశ్వాసులు ఎన్నడూ తలపోయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ వారు మమ్మల్ని అశక్తుల్ని చేయలేరు |