×

కాని ఒకవేళ వారు నిన్ను మోసగించాలని సంకల్పిస్తే! నిశ్చయంగా, నీకు అల్లాహ్ యే చాలు. ఆయనే 8:62 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:62) ayat 62 in Telugu

8:62 Surah Al-Anfal ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 62 - الأنفَال - Page - Juz 10

﴿وَإِن يُرِيدُوٓاْ أَن يَخۡدَعُوكَ فَإِنَّ حَسۡبَكَ ٱللَّهُۚ هُوَ ٱلَّذِيٓ أَيَّدَكَ بِنَصۡرِهِۦ وَبِٱلۡمُؤۡمِنِينَ ﴾
[الأنفَال: 62]

కాని ఒకవేళ వారు నిన్ను మోసగించాలని సంకల్పిస్తే! నిశ్చయంగా, నీకు అల్లాహ్ యే చాలు. ఆయనే తన సహాయం ద్వారా మరియు విశ్వాసుల ద్వారా నిన్ను బలపరుస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وإن يريدوا أن يخدعوك فإن حسبك الله هو الذي أيدك بنصره وبالمؤمنين, باللغة التيلجو

﴿وإن يريدوا أن يخدعوك فإن حسبك الله هو الذي أيدك بنصره وبالمؤمنين﴾ [الأنفَال: 62]

Abdul Raheem Mohammad Moulana
kani okavela varu ninnu mosagincalani sankalpiste! Niscayanga, niku allah ye calu. Ayane tana sahayam dvara mariyu visvasula dvara ninnu balaparustadu
Abdul Raheem Mohammad Moulana
kāni okavēḷa vāru ninnu mōsagin̄cālani saṅkalpistē! Niścayaṅgā, nīku allāh yē cālu. Āyanē tana sahāyaṁ dvārā mariyu viśvāsula dvārā ninnu balaparustāḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ వారు నిన్ను మోసగించదలిస్తే, నీకు అల్లాహ్‌ చాలు. ఆయనే తన సహాయం ద్వారానూ, విశ్వాసుల ద్వారానూ నీకు తోడ్పడ్డాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek