×

మరియు ఆయనే వారి (విశ్వాసుల) హృదయాలను కలిపాడు. ఒకవేళ నీవు భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు 8:63 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:63) ayat 63 in Telugu

8:63 Surah Al-Anfal ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 63 - الأنفَال - Page - Juz 10

﴿وَأَلَّفَ بَيۡنَ قُلُوبِهِمۡۚ لَوۡ أَنفَقۡتَ مَا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا مَّآ أَلَّفۡتَ بَيۡنَ قُلُوبِهِمۡ وَلَٰكِنَّ ٱللَّهَ أَلَّفَ بَيۡنَهُمۡۚ إِنَّهُۥ عَزِيزٌ حَكِيمٞ ﴾
[الأنفَال: 63]

మరియు ఆయనే వారి (విశ్వాసుల) హృదయాలను కలిపాడు. ఒకవేళ నీవు భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు చేసినా, వారి హృదయాలను కలుపజాలవు. కాని అల్లాహ్ యే వారి మధ్య ప్రేమను కలిగించాడు. నిశ్చయంగా, ఆయన సర్వ శక్తిసంపన్నుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: وألف بين قلوبهم لو أنفقت ما في الأرض جميعا ما ألفت بين, باللغة التيلجو

﴿وألف بين قلوبهم لو أنفقت ما في الأرض جميعا ما ألفت بين﴾ [الأنفَال: 63]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane vari (visvasula) hrdayalanu kalipadu. Okavela nivu bhumilo unna samastanni kharcu cesina, vari hrdayalanu kalupajalavu. Kani allah ye vari madhya premanu kaligincadu. Niscayanga, ayana sarva saktisampannudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē vāri (viśvāsula) hr̥dayālanu kalipāḍu. Okavēḷa nīvu bhūmilō unna samastānni kharcu cēsinā, vāri hr̥dayālanu kalupajālavu. Kāni allāh yē vāri madhya prēmanu kaligin̄cāḍu. Niścayaṅgā, āyana sarva śaktisampannuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరచినది కూడా ఆయనే. భూమిలో వున్న సమస్తాన్నీ ఖర్చుపెట్టినా నువ్వు పరస్పరం వారి హృదయాలను కలపలేక పోయేవాడవు. అల్లాహ్‌యే వారి మనసులను కలిపాడు. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, వివేచనాశీలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek