×

(శత్రువులతో తీవ్రంగా పోరాడి, వారిని) పూర్తిగా అణచనంత వరకు, తన వద్ద యుద్ధఖైదీలను ఉంచుకోవటం ధరణిలో, 8:67 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:67) ayat 67 in Telugu

8:67 Surah Al-Anfal ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 67 - الأنفَال - Page - Juz 10

﴿مَا كَانَ لِنَبِيٍّ أَن يَكُونَ لَهُۥٓ أَسۡرَىٰ حَتَّىٰ يُثۡخِنَ فِي ٱلۡأَرۡضِۚ تُرِيدُونَ عَرَضَ ٱلدُّنۡيَا وَٱللَّهُ يُرِيدُ ٱلۡأٓخِرَةَۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٞ ﴾
[الأنفَال: 67]

(శత్రువులతో తీవ్రంగా పోరాడి, వారిని) పూర్తిగా అణచనంత వరకు, తన వద్ద యుద్ధఖైదీలను ఉంచుకోవటం ధరణిలో, ఏ ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక సామగ్రి కోరుతున్నారు. కాని అల్లాహ్ (మీ కొరకు) పరలోక (సుఖాన్ని) కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: ما كان لنبي أن يكون له أسرى حتى يثخن في الأرض تريدون, باللغة التيلجو

﴿ما كان لنبي أن يكون له أسرى حتى يثخن في الأرض تريدون﴾ [الأنفَال: 67]

Abdul Raheem Mohammad Moulana
(satruvulato tivranga poradi, varini) purtiga anacananta varaku, tana vadda yud'dhakhaidilanu uncukovatam dharanilo, e pravaktaku tagadu. Miru prapancika samagri korutunnaru. Kani allah (mi koraku) paraloka (sukhanni) korutunnadu. Mariyu allah sarvasaktimantudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
(śatruvulatō tīvraṅgā pōrāḍi, vārini) pūrtigā aṇacananta varaku, tana vadda yud'dhakhaidīlanu un̄cukōvaṭaṁ dharaṇilō, ē pravaktakū tagadu. Mīru prāpan̄cika sāmagri kōrutunnāru. Kāni allāh (mī koraku) paralōka (sukhānni) kōrutunnāḍu. Mariyu allāh sarvaśaktimantuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంత వరకూ యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవటం ఏ ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు. కాని అల్లాహ్‌ (మీ కోసం) పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek