×

ఒకవేళ అల్లాహ్ (ఫర్మానా) ముందే వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్న దానికి (నిర్ణయానికి) మీకు ఘోరశిక్ష 8:68 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:68) ayat 68 in Telugu

8:68 Surah Al-Anfal ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 68 - الأنفَال - Page - Juz 10

﴿لَّوۡلَا كِتَٰبٞ مِّنَ ٱللَّهِ سَبَقَ لَمَسَّكُمۡ فِيمَآ أَخَذۡتُمۡ عَذَابٌ عَظِيمٞ ﴾
[الأنفَال: 68]

ఒకవేళ అల్లాహ్ (ఫర్మానా) ముందే వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్న దానికి (నిర్ణయానికి) మీకు ఘోరశిక్ష విధించబడి ఉండేది

❮ Previous Next ❯

ترجمة: لولا كتاب من الله سبق لمسكم فيما أخذتم عذاب عظيم, باللغة التيلجو

﴿لولا كتاب من الله سبق لمسكم فيما أخذتم عذاب عظيم﴾ [الأنفَال: 68]

Abdul Raheem Mohammad Moulana
okavela allah (pharmana) munde vrayabadi undakapote, miru tisukunna daniki (nirnayaniki) miku ghorasiksa vidhincabadi undedi
Abdul Raheem Mohammad Moulana
okavēḷa allāh (pharmānā) mundē vrāyabaḍi uṇḍakapōtē, mīru tīsukunna dāniki (nirṇayāniki) mīku ghōraśikṣa vidhin̄cabaḍi uṇḍēdi
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ముందు నుంచే అల్లాహ్‌ వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే, మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్షపడి ఉండేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek