×

కావున మీకు ధర్మసమ్మతంగా లభించిన ఉత్తమమైన విజయధనాన్ని అనుభవించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. 8:69 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:69) ayat 69 in Telugu

8:69 Surah Al-Anfal ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 69 - الأنفَال - Page - Juz 10

﴿فَكُلُواْ مِمَّا غَنِمۡتُمۡ حَلَٰلٗا طَيِّبٗاۚ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[الأنفَال: 69]

కావున మీకు ధర్మసమ్మతంగా లభించిన ఉత్తమమైన విజయధనాన్ని అనుభవించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: فكلوا مما غنمتم حلالا طيبا واتقوا الله إن الله غفور رحيم, باللغة التيلجو

﴿فكلوا مما غنمتم حلالا طيبا واتقوا الله إن الله غفور رحيم﴾ [الأنفَال: 69]

Abdul Raheem Mohammad Moulana
kavuna miku dharmasam'matanga labhincina uttamamaina vijayadhananni anubhavincandi. Allah yandu bhayabhaktulu kaligi undandi. Niscayanga, allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
kāvuna mīku dharmasam'mataṅgā labhin̄cina uttamamaina vijayadhanānni anubhavin̄caṇḍi. Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
కాబట్టి, మీరు పొందిన ధర్మబద్ధమైన, పరిశుద్ధమైన యుద్ధ ప్రాప్తిని నిస్సంకోచంగా తినండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek