×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఆ రెండు పక్షాలలో, ఒక పక్షం మీ చేతికి తప్పక చిక్కుతుందని 8:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:7) ayat 7 in Telugu

8:7 Surah Al-Anfal ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 7 - الأنفَال - Page - Juz 9

﴿وَإِذۡ يَعِدُكُمُ ٱللَّهُ إِحۡدَى ٱلطَّآئِفَتَيۡنِ أَنَّهَا لَكُمۡ وَتَوَدُّونَ أَنَّ غَيۡرَ ذَاتِ ٱلشَّوۡكَةِ تَكُونُ لَكُمۡ وَيُرِيدُ ٱللَّهُ أَن يُحِقَّ ٱلۡحَقَّ بِكَلِمَٰتِهِۦ وَيَقۡطَعَ دَابِرَ ٱلۡكَٰفِرِينَ ﴾
[الأنفَال: 7]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఆ రెండు పక్షాలలో, ఒక పక్షం మీ చేతికి తప్పక చిక్కుతుందని అల్లాహ్ మీతో వాగ్దానం చేసినప్పుడు; ఆయుధాలు లేని పక్షం మీకు దొరకాలని మీరు కోరుతూ ఉన్నారు. కాని అల్లాహ్ తాను ఇచ్చిన మాట ప్రకారం సత్యాన్ని సత్యంగా నిరూపించాలనీ మరియు అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలనీ కోరాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ يعدكم الله إحدى الطائفتين أنها لكم وتودون أن غير ذات الشوكة, باللغة التيلجو

﴿وإذ يعدكم الله إحدى الطائفتين أنها لكم وتودون أن غير ذات الشوكة﴾ [الأنفَال: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) a rendu paksalalo, oka paksam mi cetiki tappaka cikkutundani allah mito vagdanam cesinappudu; ayudhalu leni paksam miku dorakalani miru korutu unnaru. Kani allah tanu iccina mata prakaram satyanni satyanga nirupincalani mariyu avisvasulanu samulanga nasanam ceyalani koradu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) ā reṇḍu pakṣālalō, oka pakṣaṁ mī cētiki tappaka cikkutundani allāh mītō vāgdānaṁ cēsinappuḍu; āyudhālu lēni pakṣaṁ mīku dorakālani mīru kōrutū unnāru. Kāni allāh tānu iccina māṭa prakāraṁ satyānni satyaṅgā nirūpin̄cālanī mariyu aviśvāsulanu samūlaṅgā nāśanaṁ cēyālanī kōrāḍu
Muhammad Aziz Ur Rehman
ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లాహ్‌ మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి! అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు. అదే సమయంలో అల్లాహ్‌ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి, అవిశ్వాసులను కూకటి వేళ్లతో పెకలించాలని సంకల్పించుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek