×

దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస 83:26 Telugu translation

Quran infoTeluguSurah Al-MuTaffifin ⮕ (83:26) ayat 26 in Telugu

83:26 Surah Al-MuTaffifin ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-MuTaffifin ayat 26 - المُطَففين - Page - Juz 30

﴿خِتَٰمُهُۥ مِسۡكٞۚ وَفِي ذَٰلِكَ فَلۡيَتَنَافَسِ ٱلۡمُتَنَٰفِسُونَ ﴾
[المُطَففين: 26]

దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి

❮ Previous Next ❯

ترجمة: ختامه مسك وفي ذلك فليتنافس المتنافسون, باللغة التيلجو

﴿ختامه مسك وفي ذلك فليتنافس المتنافسون﴾ [المُطَففين: 26]

Abdul Raheem Mohammad Moulana
dani civari cukkalonu kasturi suvasana untundi. Kabatti danini pondataniki apeksince varanta prayasa padali
Abdul Raheem Mohammad Moulana
dāni civari cukkalōnū kastūri suvāsana uṇṭundi. Kābaṭṭi dānini pondaṭāniki apēkṣin̄cē vārantā prayāsa paḍāli
Muhammad Aziz Ur Rehman
పైగా అది కస్తూరితో కూడుకున్న ముద్ర (సీలు). మరి పోటీపడేవారు ఈ విషయంలో పోటీపడాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek