×

మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ 9:100 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:100) ayat 100 in Telugu

9:100 Surah At-Taubah ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 100 - التوبَة - Page - Juz 11

﴿وَٱلسَّٰبِقُونَ ٱلۡأَوَّلُونَ مِنَ ٱلۡمُهَٰجِرِينَ وَٱلۡأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحۡسَٰنٖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُ وَأَعَدَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي تَحۡتَهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[التوبَة: 100]

మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం)

❮ Previous Next ❯

ترجمة: والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا, باللغة التيلجو

﴿والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا﴾ [التوبَة: 100]

Abdul Raheem Mohammad Moulana
mariyu valasa vaccina muhajir lalo nundi mariyu ansarulalo (madinavasulalo) nundi, praprathamanga mundanja vesina (islam nu svikarincina) varitonu mariyu sahrdayanto varini anusarincina varitonu, allah santosapaddadu. Mariyu varu kuda ayanato santosapaddaru. Mariyu vari koraku krinda selayellu pravahince svargavanalanu sid'dha parici uncadu. Varu vatilo sasvatanga kalakalamuntaru. Ade goppa saphalyam (vijayam)
Abdul Raheem Mohammad Moulana
mariyu valasa vaccina muhājir lalō nuṇḍi mariyu ansārulalō (madīnāvāsulalō) nuṇḍi, praprathamaṅgā mundan̄ja vēsina (islāṁ nu svīkarin̄cina) vāritōnū mariyu sahr̥dayantō vārini anusarin̄cina vāritōnū, allāh santōṣapaḍḍāḍu. Mariyu vāru kūḍā āyanatō santōṣapaḍḍāru. Mariyu vāri koraku krinda selayēḷḷu pravahin̄cē svargavanālanu sid'dha parici un̄cāḍu. Vāru vāṭilō śāśvataṅgā kalakālamuṇṭāru. Adē goppa sāphalyaṁ (vijayaṁ)
Muhammad Aziz Ur Rehman
ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్‌ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్‌ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్‌ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek