×

మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం 9:101 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:101) ayat 101 in Telugu

9:101 Surah At-Taubah ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 101 - التوبَة - Page - Juz 11

﴿وَمِمَّنۡ حَوۡلَكُم مِّنَ ٱلۡأَعۡرَابِ مُنَٰفِقُونَۖ وَمِنۡ أَهۡلِ ٱلۡمَدِينَةِ مَرَدُواْ عَلَى ٱلنِّفَاقِ لَا تَعۡلَمُهُمۡۖ نَحۡنُ نَعۡلَمُهُمۡۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيۡنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٖ ﴾
[التوبَة: 101]

మరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనా మునవ్వరా)లో కూడా (కపటవిశ్వాసులు) ఉన్నారు. వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు. మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: وممن حولكم من الأعراب منافقون ومن أهل المدينة مردوا على النفاق لا, باللغة التيلجو

﴿وممن حولكم من الأعراب منافقون ومن أهل المدينة مردوا على النفاق لا﴾ [التوبَة: 101]

Abdul Raheem Mohammad Moulana
Mariyu mi cuttuprakkala unde edarivasulalo (baddulalo) kondaru kapata visvasulunnaru. Mariyu (pravakta) nagaram (madina munavvara)lo kuda (kapatavisvasulu) unnaru. Varu tama kapatyanlo natukoni unnaru. Kani (o pravakta!) Nivu varini erugavu. Memu varini erugutamu. Memu variki rettimpu siksanu vidhincagalamu. Taruvata varu ghorasiksa vaipuku maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
Mariyu mī cuṭṭuprakkala uṇḍē eḍārivāsulalō (baddūlalō) kondaru kapaṭa viśvāsulunnāru. Mariyu (pravakta) nagaraṁ (madīnā munavvarā)lō kūḍā (kapaṭaviśvāsulu) unnāru. Vāru tama kāpaṭyanlō nāṭukoni unnāru. Kāni (ō pravaktā!) Nīvu vārini erugavu. Mēmu vārini erugutāmu. Mēmu vāriki reṭṭimpu śikṣanu vidhin̄cagalamu. Taruvāta vāru ghōraśikṣa vaipuku maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
ఇకపోతే; మీ చుట్టుప్రక్కల ఉండే పల్లెవాసులలోనూ, మదీనాలో నివసించేవారిలోనూ కొందరు వంచకులు (మునాఫిక్‌లు) ఉన్నారు. వారు వంచనలో మహామొండివారు. (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని ఎరుగవు. వారెవరో మాకు తెలుసు. మేము వారికి రెట్టింపు శిక్షను విధిస్తాము. అనంతరం వారు ఘోరమైన శిక్ష వైపుకు తరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek