×

మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు. వారు తాము (అల్లాహ్ 9:99 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:99) ayat 99 in Telugu

9:99 Surah At-Taubah ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 99 - التوبَة - Page - Juz 11

﴿وَمِنَ ٱلۡأَعۡرَابِ مَن يُؤۡمِنُ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَيَتَّخِذُ مَا يُنفِقُ قُرُبَٰتٍ عِندَ ٱللَّهِ وَصَلَوَٰتِ ٱلرَّسُولِۚ أَلَآ إِنَّهَا قُرۡبَةٞ لَّهُمۡۚ سَيُدۡخِلُهُمُ ٱللَّهُ فِي رَحۡمَتِهِۦٓۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[التوبَة: 99]

మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు. వారు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేది, తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ومن الأعراب من يؤمن بالله واليوم الآخر ويتخذ ما ينفق قربات عند, باللغة التيلجو

﴿ومن الأعراب من يؤمن بالله واليوم الآخر ويتخذ ما ينفق قربات عند﴾ [التوبَة: 99]

Abdul Raheem Mohammad Moulana
mariyu edarivasulalo (baddulalo) kondaru allah nu antimadinanni visvasince varunnaru. Varu tamu (allah marganlo) kharcu cesedi, tamaku allah sannidhyanni mariyu pravakta prarthanalanu cekurcataniki sadhananga cesukuntunnaru. Vastavaniki adi variki tappaka sannidhyanni cekurcutundi. Allah varini tana karunyanloki cercukogaladu. Niscayanga! Allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu eḍārivāsulalō (baddūlalō) kondaru allāh nu antimadinānni viśvasin̄cē vārunnāru. Vāru tāmu (allāh mārganlō) kharcu cēsēdi, tamaku allāh sānnidhyānni mariyu pravakta prārthanalanu cēkūrcaṭāniki sādhanaṅgā cēsukuṇṭunnāru. Vāstavāniki adi vāriki tappaka sānnidhyānni cēkūrcutundi. Allāh vārini tana kāruṇyanlōki cērcukōgalaḍu. Niścayaṅgā! Allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మరి ఈ పల్లె జనులలోనే అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు కూడా ఉన్నారు. తాము ఖర్చుపెట్టే సొమ్మును దైవసామీప్యం పొందే, దైవప్రవక్త వేడుకోలుకు (దుఆకు) సాధనంగా ఉపయోగపడే వస్తువుగా వారు తలపోస్తారు. తెలుసుకోండి! వారు చేసే ఈ ఖర్చు నిశ్చయంగా వారి యెడల సామీప్య సాధనం అవుతుంది. అల్లాహ్‌ తప్పకుండా వారిని తన కారుణ్యంలో చేర్చుకుంటాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమాశీలుడు, దయామయుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek