×

(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి 9:103 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:103) ayat 103 in Telugu

9:103 Surah At-Taubah ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 103 - التوبَة - Page - Juz 11

﴿خُذۡ مِنۡ أَمۡوَٰلِهِمۡ صَدَقَةٗ تُطَهِّرُهُمۡ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيۡهِمۡۖ إِنَّ صَلَوٰتَكَ سَكَنٞ لَّهُمۡۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴾
[التوبَة: 103]

(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلاتك سكن, باللغة التيلجو

﴿خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلاتك سكن﴾ [التوبَة: 103]

Abdul Raheem Mohammad Moulana
(kavuna o pravakta!) Nivu vari sampadala nundi danam (sadakhah) tisukoni, danito vari papavimocanam ceyyi mariyu varini sanskarincu. Mariyu vari koraku (allah nu) prarthincu. Mariyu niscayanga, ni prarthanalu variki manassantini kaligistayi. Allah sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
(kāvuna ō pravaktā!) Nīvu vāri sampadala nuṇḍi dānaṁ (sadakhah) tīsukoni, dānitō vāri pāpavimōcanaṁ ceyyi mariyu vārini sanskarin̄cu. Mariyu vāri koraku (allāh nu) prārthin̄cu. Mariyu niścayaṅgā, nī prārthanalu vāriki manaśśāntini kaligistāyi. Allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో. వారి బాగోగులకోసం ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన (దుఆ) వల్ల వారికి శాంతి లభిస్తుంది. అల్లాహ్‌ అంతావినేవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek