×

ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను 9:104 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:104) ayat 104 in Telugu

9:104 Surah At-Taubah ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 104 - التوبَة - Page - Juz 11

﴿أَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ هُوَ يَقۡبَلُ ٱلتَّوۡبَةَ عَنۡ عِبَادِهِۦ وَيَأۡخُذُ ٱلصَّدَقَٰتِ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴾
[التوبَة: 104]

ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ألم يعلموا أن الله هو يقبل التوبة عن عباده ويأخذ الصدقات وأن, باللغة التيلجو

﴿ألم يعلموا أن الله هو يقبل التوبة عن عباده ويأخذ الصدقات وأن﴾ [التوبَة: 104]

Abdul Raheem Mohammad Moulana
emi? Vastavaniki allah tana dasula pascattapanni (taubah nu) angikaristadani mariyu vari danalanu (sadakhat lanu) svikaristadani variki teliyada? Niscayanga, allah! Ayana matrame, pascattapanni angikarincevadu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāstavāniki allāh tana dāsula paścāttāpānni (taubah nu) aṅgīkaristāḍani mariyu vāri dānālanu (sadakhāt lanu) svīkaristāḍani vāriki teliyadā? Niścayaṅgā, allāh! Āyana mātramē, paścāttāpānni aṅgīkarin̄cēvāḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, అల్లాహ్‌యే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడనీ, దానధర్మాలను ఆమోదిస్తాడనీ, పశ్చాత్తాపాన్ని అంగీకరించటంలోనూ, దయజూపటంలోనూ అల్లాహ్‌యే మేటి అనీ వారికి తెలియదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek