Quran with Telugu translation - Surah At-Taubah ayat 102 - التوبَة - Page - Juz 11
﴿وَءَاخَرُونَ ٱعۡتَرَفُواْ بِذُنُوبِهِمۡ خَلَطُواْ عَمَلٗا صَٰلِحٗا وَءَاخَرَ سَيِّئًا عَسَى ٱللَّهُ أَن يَتُوبَ عَلَيۡهِمۡۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ ﴾
[التوبَة: 102]
﴿وآخرون اعترفوا بذنوبهم خلطوا عملا صالحا وآخر سيئا عسى الله أن يتوب﴾ [التوبَة: 102]
Abdul Raheem Mohammad Moulana mariyu itarulu, tama papalanu oppukunna varunnaru. Varu tama satkaryanni itara papakaryanto kaliparu. Allah varini tappaka ksamistadu! Niscayanga, allah ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana mariyu itarulu, tama pāpālanu oppukunna vārunnāru. Vāru tama satkāryānni itara pāpakāryantō kalipāru. Allāh vārini tappaka kṣamistāḍu! Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman తమ తప్పులను ఒప్పుకున్నవారు మరికొందరున్నారు. వారు మిశ్రమమైన కర్మలు చేశారు – కొన్ని సత్కార్యాలు, కొన్ని దుష్కార్యాలు! అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడన్న ఆశ ఉంది. నిశ్చయంగా అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు |