×

మరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: "మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్ ఆయన 9:105 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:105) ayat 105 in Telugu

9:105 Surah At-Taubah ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 105 - التوبَة - Page - Juz 11

﴿وَقُلِ ٱعۡمَلُواْ فَسَيَرَى ٱللَّهُ عَمَلَكُمۡ وَرَسُولُهُۥ وَٱلۡمُؤۡمِنُونَۖ وَسَتُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[التوبَة: 105]

మరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: "మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన (అల్లాహ్) వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ వున్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وقل اعملوا فسيرى الله عملكم ورسوله والمؤمنون وستردون إلى عالم الغيب والشهادة, باللغة التيلجو

﴿وقل اعملوا فسيرى الله عملكم ورسوله والمؤمنون وستردون إلى عالم الغيب والشهادة﴾ [التوبَة: 105]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Varito anu: "Miru (mi pani) cestu undandi, allah ayana pravakta mariyu visvasulu miru cestunna panulu custunnaru. Taruvata miru tappaka agocara mariyu gocara visayalanu erugu ayana (allah) vaddaku tirigi pampabadagalaru. Appudayana miru cestu vunna karmalanu gurinci miku teliyajestadu
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Vāritō anu: "Mīru (mī pani) cēstū uṇḍaṇḍi, allāh āyana pravakta mariyu viśvāsulu mīru cēstunna panulu cūstunnāru. Taruvāta mīru tappaka agōcara mariyu gōcara viṣayālanu erugu āyana (allāh) vaddaku tirigi pampabaḍagalaru. Appuḍāyana mīru cēstū vunna karmalanu gurin̄ci mīku teliyajēstāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీ పనులు మీరు చేస్తూపోండి. మీ పనులను అల్లాహ్‌ స్వయంగా చూస్తాడు. ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు కూడా (చూస్తారు). గోప్యమైన వాటినీ, బహిరంగమైన వాటినీ ఎరిగిన వాని వద్దకు మీరు ఎలాగూ మరలక తప్పదు. మీరు చేస్తూ ఉన్న దాన్నంతటినీ ఆయన మీకు తెలియజేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek